["error","The access token could not be decrypted"] Facebook Posts 6 years ago KASHMIR, Kasyapa myera ,Kashmeeram. Do you know history behind the name KASHMIR? Sadguru discourse about history and significance of Kashmeeram #Kashmir 6 years ago Guru pournami celebrations 2019 గురుపౌర్ణమి వినండి... చూడండి... ఆనందించండి Watch and be blessed and be blissed 6 years ago Rathotsavam for Kanchi Kamakshi Thangaradham (Golden Chariot) was performed on the occasion of Amavasya for Sri Kamakshi ammavaru at Kanchipuram. 6 years ago Kanchi Kamakoti Sankara blessing devotees at Srimatam camp, Astika samaja bhavanam Arundalpet, Chennai 6 years ago Kanchi Kamakoti Sankara blessing devotees at Srimatam camp, Astika samaja bhavanam Aalwarpet, Chennai 6 years ago Don't miss first video of athi varadar standing position darshan Best blessings to all who follow Sanatana dharma Sadguru Sree Venkata Subrahmanyananda natha 6 years ago Chandanotsavam 2019 Gurupournami celebrations Panduranga vittala kheli 6 years ago Athi Varadar Divya Darsanam by Sankara Vijayendra Saraswati, President of India and Prime minister Modi 6 years ago బాలాత్రిపురసుందరి స్వరూపమే సద్గురువు సద్గురు స్వరూపమే బాలాత్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి అనే చైతన్యం ఉద్భవించటం వలనే భక్తులు, ప్రేక్షకులు గురుపూజోత్సవం ను ఆనందంగా తిలకించి మైమరచిపోతున్నారు. ఆషాడ పౌర్ణమి పూజోత్సవం అంటే అర్థం చిదగ్నిని గుండం ఏర్పాటు చేసుకుని ఎవరి చైతన్యం తో వాళ్ళు మహత్ చైతన్యం అయిన సద్గురు మహారాజకీ చేసుకునే పూజ కామాగ్ని వలన పుట్టుక నుండి చితాగ్ని దహనసంస్కరము వరకు మన సనాతన ధర్మం అగ్నిసంస్కారములను ఆచరింపచేస్తున్నది. ఇటువంటి షోడశసంస్కారములు వేరే ఏ మతమునందు కనపడవు. సద్గురువులకు సనాతన ధర్మంతో తప్ప మతంతో పనిలేదు ... See more 6 years ago 6 years ago గురుపౌర్ణమి 2019 ఉత్సవాలు మొదటి రోజు - జులై 15th సోమవారం గణపతి పూజ, మండపారాధన, పుణ్యాహవాచనం , రుద్రాభిషేకం, గోపూజ, లక్ష్మీ గణపతి హోమము 6 years ago యోగ భూమికలు - పరకాయ ప్రవేశం గురుపౌర్ణమి ఉత్సవాల్లో పాఫేపూజ సమయంలో గురువులు వేలకొలది యోగభూమికలు దాటిన స్థితి నుండి సద్గురువులు తిరిగి తమ దేహంలోకి రావటానికి ఎన్నో అవస్థలను ఎదురుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తమ స్వేయానుభవమును మనందరికీ అనుగ్రహించారు సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద నాథ. ఆధ్యాత్మిక సాధనమందు ఆసక్తి కల సాధకులందరు యోగావస్థ గురించి సవివరంగా సామాన్య జనులకు సైతం అర్థం అయ్యేలా సద్గురువులు భాషించిన ఈ సత్యాసనాతనం వీడియోను తప్పకుండా విని తీరవలెను ... See more 6 years ago BEST BLESSINGS TO ONE AND ALL WHO FOLLOW THE SANAATANA DHARMA 6 years ago Vyasa pournami pooja at Chennai camp by Sree Sankara Vijayendra Saraswati 6 years ago కన్నె తులసమ్మ నోము ఉద్యాపన 6 years ago 6 years ago ఏకవిజ్ఞానేన సర్వ విజ్ఞానం - యోగి పుంగవుల గురించి సద్గురువుల గురించి గురువుల గురించి సునాయాసంగా మనం తెలుసుకోగలిగిన ఆధ్యాత్మిక విషయం గురుసర్వస్య కారణం శివాయ గురవే నమ: నూతన ఆసనం గురుస్థాన్లో ఆవిష్కరించబడిన సందర్భంగా సద్గురు అనుగ్రహభాషణం ... See more 6 years ago గురుపౌర్ణమి ఉత్సవాల్లో ఎందుకు పాల్గొనాలి? గురుపౌర్ణమి ఉత్సవాల్లో పాల్గొనడానికి 8 ఉన్నతమైన కారణాలు 6 years ago Chaturmasya Deeksha Calendar Sri Sankara Vijayendra Saraswti Swamy at Thenambakkam(SIVASTANAM) Kanchipuram 8 - 11 Jul - Shivasthanam, Thenambakkam (Kanchipuram) 11 Jul Evening- Camp shifts from Thenmbakkam to Chennai 12 Jul Onwards- Puja at Aasthika Samajam, Venus Colony, Alwarpet, Chennai 16 July - 14 Sep. - Chaturmasya Vratam at Aasthika Samajam, Venus Colony, Alwarpet, Chennai After jaitra samcharam , chaturmasya will be at Chennai up to 14th September 6 years ago 40 ఏళ్ళకు ఒకసారి దర్శనమిచ్చే కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్తి విశేషాలు *శ్రీ అత్తి వరదరాజ స్వామి విశేషం* తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరం గా ప్రసిద్ధి పొందింది.సుమారు 1000 కి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. దక్షిణాపథం లో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం(కంచి). కంచి లో గల ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి.108 దివ్యతిరుపతు ల లో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. (కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజ స్వామి దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే త్వరగా గుర్తువస్తుంది) ఈ ఆలయ౦లో ని విశేషం శ్రీ అత్తి వరదరాజ స్వామి. పురాణ కాలంలో ఛతుర్ముఖ బ్రహ్మ గారు దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ చే అత్తి చెట్టు కాండం తొ శ్రీవరదరాజ స్వామి (వరములను ద అనగా ఇచ్చునట్టి శ్రీ నారాయణుని) విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు.ఈ మూర్తి కి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమం లో తురుష్కులు కంచి పై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తున్న సమయంలో శ్రీ వారి మూర్తి కి హాని కలుగకుండా వుండేందుకై ఆలయం లో ని ఆనంద పుష్కరిణి లో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగం లో ఉంచారట.లోపలికి నీళ్లు చేరని విధం గా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట. తదనంత కాలం లో అంతా పరిస్థితి సర్దుకున్నాక కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్య మూర్తి ని ప్రతిష్టించారు అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపర్చబడిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ని 40 సంవత్సరం లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979 లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ఈ సంవత్సరం అంటే 2019 జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు తిరిగి దర్శనం ఇవ్వనున్నారు. మొదటి 38 రోజులు శయన(పడుకున్న) భంగిమ లోను చివరి 10 రోజులు స్థానక(నిలుచున్న)భంగిమ లో ను దర్శనం ఇస్తారు. ఉచిత దర్శనం తో పాటు 50రూపాయల టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 to 12 వరకు సాయంత్రం 7 to 8 వరకు రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది.ఈ సేవ లో స్వామి ని సేవించడానికి 500 రూ టికెట్ తీసుకోవలసి ఉంటుంది. దర్శన సమయాలు...ఉదయం 6 గం నుండి మద్యాహ్నం 2 గం వరకు తిరిగి మద్యాహ్నం 3 గ0 నుండి రాత్రి 9 గం వరకు ... తమిళనాడు లో ని కాంచీపురం (కంచి)కి చేరేందుకు అన్ని ప్రధాన నగరాలనుండి తిరుపతి,చెన్నై లనుండి రైలు,బస్ సౌకర్యాలు ఉన్నాయి ... ... See more 6 years ago పితృదేవతలకు నమస్సుమాంజలి Honor , Salutations and tribute to PitruDevatas 🙏🙏🙏 Sadguru Sree Venkata Subrahmanyananda natha 6 years ago 6 years ago At this moment... ఈ క్షణం .. 6 years ago Jyestha masa pournami abhishekam and special pooja at Tenali Gurusthan of Sadguru Sree Venkata Subrahmanyananda natha 6 years ago సంపద శుక్రువర మహాలక్ష్మీ దర్శనభాగ్యం సద్గురు అనుగ్రహం - శిష్యురాలి దివ్యానుభూతి « ‹ 6 of 11 › »