Nov 06 2013 – Srisailam

Nov 06 2013 – SrisailamBack to Events
 
శ్రీశైలం శివాజీ స్పూర్తి కేంద్రంలో సద్గురువుల జన్మదిన సందర్భంగా అతి పవిత్రమైన బిళ్వవృక్షము కింద ఔదుంబర వృక్ష సమీపమున, కార్తీక సుద్ద తదియ నాడు ఉదయం 9:36 గంటలకు శ్రీగిరి భ్రమరాంబికా వరద మల్లికార్జున స్వామిశివలింగము సద్గురువులు ప్రతిష్ఠాపన చేశారు.

ఈ సందర్భంగా పుణ్యాహవచనం, గణపతి హోమం, నవగ్రహ పూజ, వాస్తు హోమం,నందీస్థాపన, రుద్ర హోమం, పుర్ణాహుతి జరిగాయి.

      అనుగ్రహభాషణం

 
Failed to get data. Error:
Request had insufficient authentication scopes.