Facebook Posts
5 years ago

నమస్తే సదా వత్సలే మాతృభూమే... హిందు భూమే అంటే సనాతన ధర్మం.. భారతదేశంలో మాత్రమే వర్ధిల్లే సనాతన ధర్మం... కానీ ఇంకా పరాయి భాష లోనే ఇప్పటికి ' sir' అనే సంబోధిస్తున్నారు.. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు ... See more

5 years ago

గురువు యొక్క దూషణ, తాడన, తిరస్కారములను కూడా అశీస్సులుగా, శక్తిపాతం గా భావించే వారంతా భవిష్యత్ ఉపద్రవాల నుండి రక్షించబడతారు

5 years ago

కుతర్కం ద్వారా ధర్మం తెలియబడదు
వేద ప్రామాణికమైన తర్కమే ఆమోద యోగ్యమైనది
ధర్మాచరణ ఫలితం కళ్ళకు కనిపించదు అది పాపా పుణ్యాల రూపంలోకి మారుతుంది

5 years ago

5 years ago

ఇసుకలో నీళ్లు తోడుకునే చందంలో ఉంటుంది
అన్యధర్మాలు పాటించటం
సనాతన ధర్మం అత్యుత్తమం దాని ముందు మిగిలిన ధర్మాలు వెలవెలపోతాయి

5 years ago

మహాఫాల్గుణి శుభాకాంక్షలతో సద్గురువుల అనుగ్రహభాషణం
జీవితంలో దుష్కరమైన కష్టములు వచ్చినప్పుడు సద్గురువుల దర్శనము, ఉపదేశము మాత్రమే శరణ్యం

5 years ago

హరే కృష్ణ !
బాంకే బిహారీ 3 last episode

5 years ago

బృందావన కృష్ణ - బాంకే బిహారి శీర్షిక- 2
హరే కృష్ణ! రాధే రాధే!

5 years ago

Sivaratri 2020 .. Sarveswara Darsanam sarva papa pranasanam
సద్గురు సర్వేశ్వరునికి శివరాత్రి అభిషేకం
ఓం నమ: శివాయ
సద్గురు సర్వేశ్వరాయ
శివాయ నమ: ఓం

5 years ago

ఆయు: ప్రమాణం కన్నా జ్ఞాన ప్రమాణమే మిన్న .. ఇందుకు ఆది శంకరాచార్యుల వారి చరిత్రే రుజువు అంటున్నారు సద్గురువులు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద

5 years ago

బాంకే బిహారి, బృందావనం - Part 1
హరే కృష్ణ

5 years ago

సర్వస్య శరణాగతి భావం స్వత: సిద్ధమైనది. నీతోనే ఉంటూ, నీ సామీప్యంలో ఉంటూ
మాయకు గురి చేసే ఈ స్వత: సిద్ధమైన ఆత్మను గురుపదేశం ద్వారా తెలుసుకోవాలి. మాయకు గురి
కాకుండా అనుశీలనతో, అనుగమించి ... See more

6 years ago

Sree Sankara Vijayendra Saraswati Stuti written by sadguru Sree Venkata Subrahmanyananda
please watch, listen and get blessed by Sadguru and Jagadguru
Hara hara Sankara!

6 years ago

Unity in diversity .. ఈ విశ్వము భిన్నత్వంలో ఏకత్వం
పంచభూత తత్వం .. పృధ్వి, జలం, అగ్ని, వాయువు ..ఆకాశం .. వీటిలో ఉండే లక్షణ విలక్షణ తత్వ సమన్వయాల వల్ల ఈ విశ్వము లో అన్ని భిన్నంగా కనిపిస్తాయి

6 years ago

రామో విగ్రహవాన్ ధర్మ: అని నిర్వచించినది
ఎవరో మీకు తెలుసా? మూర్తీభవించిన ధర్మ మూర్తి అయిన రాములవారిని పొడిగింది ఎవరో సద్గురువుల అనుగ్రహభాషణంలో తెలుసుకోండి

6 years ago

నమ్మినా నమ్మకపోయినా ఈ విశ్వాన్ని నడిపే ధర్మమే
మన ప్రారబ్ధాన్ని నిర్దేశిస్తోంది. ఈ లోకంలో వలనే స్వర్గాది అన్ని లోకాల్లోనూ వివిధ వర్గాల జీవులు ఉంటారు.. మరిన్ని విషయాలు సద్గురు ... See more

6 years ago

Episode-19/ 25-08-2019/ శ్రీ గురుభ్యోనమః.
Source: Memorable Moments with a Magnificent Sage
జగద్గురువులు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి ఆశీస్సులతో ......

ఒకసారి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు వారి ... See more

6 years ago

సుమారుగా 125 మంది శంకరాచర్యా వేషధారణలో ఇప్పుడు మన దేశంలో ఉన్నప్పటికీ వారందరు స్థానిక శంకర మఠం నిర్వాహకులుగా మాత్రమే అందరూ గుర్తించవల్సిందిగా సద్గురువులు సూచిస్తున్నారు

6 years ago

కృష్ణస్య సచరాచరం!
నిధాయ హృది విశ్వేశం, విధాయ గురువందనం|
బాలానాం సుఖబోధాయ క్రియతే తర్కసంగ్రహ:||

6 years ago

నిశ్శబ్ద వైరం భయంకరంగా ఉంటుంది .. అది అనుభవిస్తున్న వారికే అర్థం అవుతుంది

6 years ago

మనల్ని శత్రువులుగా భావించే వారిలో కూడా పరమాత్మని గుర్తించి నమస్కరించి వాడి హృదయం కరిగించ గలిగే సత్తా ఉన్న సనాతన ధర్మం మనది! ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం

6 years ago

కాలస్య బలవాన్ .. కాలం బలమైనది .. కాలం కలిసి రాకపోయినా ... అయినప్పటికీ
ఆశక్యం కాని పనులను చేయగలిగే వారే సమర్ధ సద్గురువులు.
గురువుల పట్ల నిర్లక్ష్య భావంతో ఉన్నవారు తమ సమస్యలను ... See more

6 years ago

సమాజ శ్రేయస్సుకే సత్యాసనాతనం .. వివాదాలు పరిష్కార మార్గంలోనే వెళ్ళాలి.. అలా ఉంటే మాత్రమే కుటుంబాలు , దేశాలు అభివృద్ధి చెందుతాయి

స్వధర్మాచరణే సర్వే సర్వత్ర ప్రేమాదరణ .. సద్గురువుల నినాదం ... See more

6 years ago

ఏకమేవాద్వితీయం బ్రహ్మ! ఒకే పరమాత్మ ఎన్నో రూపాలు గా మారి ఈ విశ్వాన్ని నిగ్రహిస్తున్నాడు.
ఈ భూమి మీద వృక్షాలు, పళ్ళు, పూలు, పసుపక్ష్యాదులు అన్ని భూతత్వానికి అంశలే. ... మరిన్ని విశేషాలను ... See more

6 years ago

గృహస్థాశ్రమంతో క్రమముక్తి నివృత్తి మార్గ సాధన
గురుపౌర్ణమి గురుపాదపూజ ఒక దివ్యమైన వ్రతం.
ఆత్మేవ సుఖం! సద్గురు అనుగ్రహభాషణం విని తరించండి.

« 2 of 11 »