Facebook Posts 6 years ago Happy bhogi, sankranti, pongal to all viewers.. Blessings from Sadguru Sree Venkata Subrahmanyananda Kolhapur mahalakshmi ashtakam... minor changes to the slokas. please make a note of the recent changes and follow Sadguru's instructions from this video 6 years ago పూలు పెద్దవిగా ఉన్నవని మామిడి చెట్టు నరికి మోదుగ చెట్టు నాటినట్లు....ఎవడైతే ఫలితాన్ని సరిగ్గా ముందు వెనుక ఆలోచించకుండా పనులు చేస్తాడో అట్టి వాడిని మూర్ఖుడు అంటారు 6 years ago గురువాక్కులు యధాతధంగా పాటించటంలో శ్రద్ధ వహించాలి కాని సొంత ప్రణాళికలతో మార్పులు చేసి ఫలితాలు దక్కనప్పుడు మళ్ళీ గురువును ఆశ్రయించరాదు. మోక్షానికి ఎవరు అర్హులు? వర్ణాశ్రమాల్లో భేదాలెందుకు? ధర్మానుసారం గా కర్మాచరణ సాగించిన అందరూ మోక్షానికి అర్హులే. దేహామ్ లోని వివిధ ఇంద్రియాల్లో సామర్ధ్యా భేదం ఉనప్పుడు...వర్ణాశ్రమ ధర్మాల్లో ఎందుకు ఉండదు? ... See more 6 years ago Fate is not accidental, there's a great scientific process behind itజాతి ,ఆయువు ,విత్తమ్, భోగం ఇవన్నీ పూర్వజన్మ కర్మల బట్టి లభిస్తాయి 6 years ago గురుపాద పూజ ద్వారా శిష్యుల పాపాలను గురువు స్వీకరిస్తారు. గురువుపట్ల శిష్యుల మనోవృత్తి ఏ విధం గా ఉండాలో సద్గురువులు వివరిస్తున్నారు. అతి దీన మిమం పరిపాలయమాం .. అంటూ గురు శరణు పొందాలి. ఎంతో వినాయవిధేయలతో అడిగిన పరిప్రశ్నకు సమాధానం తప్పక లభిస్తుంది ... See more 6 years ago Happy new year.. Best wishes from sadguru Sree Venkata Subrahmanyananda మాతృ మూర్తుల పిల్లల పెంపకం గర్భధారణ నుండే మొదలవుతుందని అప్పటి నుండీ తల్లి బాధ్యత వహించాలని సద్గురువులు తగు జాగ్రత్తలు వివరిస్తున్నారు. యా దేవి సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితాః నమ: తస్మై నమో నమః ... See more 6 years ago తల్లితండ్రులలో లోపాలు వెతక్కుండా వారికి సేవచేసి తరింతురు గాక అని పిల్లలకు అలానే పిల్లల్ని విడిచి క్షేత్ర నివాస నెపంతో వారిని నిర్లక్ష్యం చేయవద్దని తల్లిదండ్రులకు సద్గురువులు ఉపదేశిస్తున్నారు ... See more 6 years ago అన్ని వర్గాల వారు నిరభ్యంరంతంగా చేసుకోదగిన గాయత్రీ మంత్ర ఉపాసన గురించి సద్గురువుల అనుగ్రహభాషణం ద్వారా తెలుసుకోండి 6 years ago పురాతన కాలంలో గురుకుల విద్య విధానం... ఇటువంటిది ఈ కాలం లో కూడా కొనసాగి ఉంటే వృత్తి విద్యలు కనుమారుగయ్యేవి కాదు. అన్ని వర్గాల వారి కి విద్య సనాతన ధర్మములో ఏ విధంగా ఉండేదో సద్గురువుల వివరణ విని తెలుసుకోండి ... See more 6 years ago ఘఠమ్ భిత్వా పఠం చిత్వా ... అనే చందం లో సంఘంలో పేరు , అధికారం తెచ్చుకోవటానికి కూడని పనులు చేయరాదు. సామాజిక శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పక్షాల వారు చట్టాన్ని తనపని తాను చేసుకోనివ్వాలి. అంతే కాని తమపై దృష్టి తెప్పుచుకోవటానికి గొడవ చేయరాదు ... సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యనంద ... See more 6 years ago సనాతన ధర్మంలో స్త్రీ ని గౌరవించి, రక్షించుకునే, కాపాడుకునే బాధ్యత పురుషునిదే -- సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద 6 years ago స్త్రీ శక్తి , సనాతన ధర్మాచరణ స్త్రీ వైశిష్యము 6 years ago దత్త జయంతి సందర్భంగా తెనాలి గురుస్థాన్ లో Dec 12th 2019 న ఏకాదశ రుద్రాభిషేకం 6 years ago Get inspired by a swedish woman conversing in Samskrutam. Blessings to Himani from Sadguru 6 years ago "Hybrid" అనే మాట ఈ రోజుల్లో ఎంతో ఆకర్షణీయం గా కనిపిస్తుంది మరి అదే వర్ణ సంకరం అంటే మనసుకి బాధ గా ఉంటుంది. వర్ణాశ్రమ ధర్మాలు పాటించెప్పుడు ఎదో ఒక లోపం కనిపించినంత మాత్రాన అది ఉద్యంగా విప్లవం చేయరాదు. ఎవరి కట్టుబాట్లు వారు పాటిస్తూ సమాజంలో మిగిలిన అందరితో ఐకమత్యంగా ఉంది దేశాభివృద్ధికి పాటుపడాలి ... See more 6 years ago ధర్మాచరణ లో ఉదారత ప్రదర్శిస్తే ధర్మచ్యుతి తప్పదు. గురువాక్కులలో ధర్మసూక్హ్మం ఇమిడి ఉంటుంది. సనాతన ధర్మంలో అందరూ సమానమే సమానత్వం భావంలో ఉంటుంది భావాద్వైతం, ఆచారణాత్ ద్వైతం. 6 years ago శ్రీ దత్తాత్రేయ గురుపరంపర - వివరణ సద్గురు అనుగ్రహభాషణం 6 years ago ఔదుంబర వృక్షం - దత్తాత్రేయ ఒకానొక సిద్ధ పురుషుడి వృత్తాంతం ఔదుంబర వృక్ష మూలే స్థిత శ్రీ దత్తాత్రేయాయ నమో నమ: 6 years ago గురువుని ఆశ్రయించుట లో అప్రమత్తం తో కూడిన తగు జాగ్రత్త తీసుకోవాలని సద్గురువులు హెచ్చరిస్తున్నారు. ఆది శంకరుల చతురామ్నాయా పీఠములను లేదా సర్వజ్ఞ పీఠమైన కాంచీపురం శంకరులను ఆశ్రయించవలయును. సగురు మేవాభి గచ్ఛతి ! సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు కనిపిస్తునప్పటికి ని ఘాఢమైన శక్తి యుక్తులు కల వారిని మాత్రమే ఆశ్రయించాలి. ... See more 6 years ago శిష్ఠాచారాణాం, నిష్ఠానామ్,గురునిష్ఠ ఏవ పరమ నిష్ఠ దత్తాత్రేయ గాయత్రి దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహీ తన్నో దత్త: ప్రచోదయాత్ శ్రీ గురు చరణు శరణు ... 6 years ago అగ్రే అమృతం పరిణామే విషమివ అన్న చందంగా ఉన్న ఆధునిక పాశ్చాత్య పోకడలు అయితే ఆరంభే క్లిష్టం పరిణామే అమృతం అయిన సనాతన ధర్మాచరణ గురించి సద్గురు అనుగ్రహభాషణం 6 years ago పిఠాపురం దత్తాత్రేయ దర్శనం! దిగంబరా దిగంబరా! శ్రీపాద వల్లభ దిగంబరా! 6 years ago అతర్క అవధూత హే స్మర్తృగామి ! స్వామి సమర్ధ జయ జయ స్వామి సమర్ధ 6 years ago భారతదేశంలో ధర్మం ఎందుకు సన్నగిల్లింది? దీనికి కారణాలు ఏమిటి అనే అంశంపై సద్గురు అనుగ్రహభాషణం 6 years ago సాధన ఎంత తీవ్రస్థాయిలో చేసినా మూడింటి వల్ల అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రామాయణంలో వివిధ పాత్రలే ఇందుకు నిదర్శనం -- సద్గురు అనుగ్రహభాషణం « ‹ 3 of 11 › »