["error","The access token could not be decrypted"] Facebook Posts 6 years ago సత్య సనాతనం - శంకరం శంకరాచార్యమ్ సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద నాథ అనుగ్రహభాషణం శంకరాచార్యుల వారు తమ శిష్యుల ద్వారా భారతదేశం నాలుగు చెరగుల శంకర పీఠములు స్థాపించి ధర్మరక్షణ చేసిన విషయాల గురించి సద్గురువుల విస్తృత, వివరణను ఈ శీర్షికలో తెలుసుకొనవచ్చును హర హర శంకర! ... See more 6 years ago వికారి నామ ఉగాది శుభాకాంక్షలు సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద నాథ అనుగ్రహభాషణం సత్య సనాతనం - పునర్జన్మ ఈ శీర్షికలో సద్గురువులు పునర్జన్మ గురించి వివరిస్తారు కొత్త సంవత్సరం తో మొదలు పెట్టి ఇటువంటి సనాతన ధర్మానికి సంబందించిన వివిధ అంశాల గురించి videos post చేస్తాము ... See more 6 years ago Sree Sankara Vijayendra Saraswati Swamy performed visesha pooja to both Paramacharya brindavanam and Jayendra Saraswati swamy Brindavanam before his Yatra to Tirupati on April 1st 2019. Hara Hara Sankara! 6 years ago వేదహవనం ఆరుణిలో అగ్ని మధనం అగ్ని పుట్టించే వైదిక ప్రక్రియ సనాతన ధర్మాచరణ 6 years ago ఎంత ఉపాసన చేసినా శివుడు కనపడడే? శివుడు ఏడి ? అనే ప్రశ్నకు సమాధానం గా సద్గురువుల అనుగ్రహభాషణం వినండి --సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద నాథ #సద్గురు #శివ 6 years ago Jagadguru Jayanthi Mahotsavam at Kanchi As part of Jayanti Mahotsavam of Sree Sankara Vijayendra Saraswati Swami, Sahasra Bikshavandanam performed at Shrimatam. Maharudram and Visesha Havans were performed. Poornahuti of Srividya homam and Sahasra Kalasabhishekam performed at Sri Kamakshi Ammavaari Devasthanam in Sree Sankara's presence. As the successor in Shree Ādi Shankara’s lineage, periyava accepts the ceremonial parivattam after darshan of Shree Ādi Shankara 6 years ago వృద్ధాప్యంలో జరిపే శాంతులు సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద నాథ పురుషునికి 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి మరియు 80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి చేయడం మనం సర్వ సాధారణంగా చూస్తుంటాము. 50 సంవత్సరాల వయసు మొదలుకొని ప్రతి 5 సంవత్సరాలకు అరిష్టం తొలగిపోవడానికి వయోవస్థా శాంతులు జరిపించుకోవలని సద్గురువులు ప్రబోధించారు ఇదే ప్రస్తావనలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు షష్టిపూర్తి శాంతి యొక్క ప్రాముఖ్యత గురించి న అనుగ్రహభాషణం కూడా ఇక్కడ చూడవచ్చు 1. వైష్ణవీ శాంతి ----50 వ సంవత్సరము. 2. వారుణీ శాంతి ----55 వ సంవత్సరము. 3. ఉగ్రరథ శాంతి ---60 వ సంవత్సరము. 4. మృత్యుంజయ శాంతి ---65 వ సంవత్సరము. 5. భౌమరథీ శాంతి ---70 వ సంవత్సరము. 6. ఐంద్రీ శాంతి ---75 వ సంవత్సరము. 7.సహస్ర చంద్ర దర్శన శాంతి ---80 వ సంవత్సరము. 8. రౌద్రీ శాంతి ---85 వ సంవత్సరము. 9.కాలస్వరూప శౌరి శాంతి ---90 వ సంవత్సరము. 10. త్ర్యంబక మహారథి శాంతి ---95 వ సంవత్సరము. 11. శతాబ్ది -- మహామృత్యుంజయ శాంతి --- 100 వ సంవత్సరము. ... See more 6 years ago A tribute to Sree Jayendra Saraswati Swamy Pudhu Periyava Best blessings to all viewers who have utmost dedication and devotion towards ancient dharmaacharanam of Guruparampara --- Sadguru Sree Venkata Subrahmanyananda natha 6 years ago కంచి బంగారు బల్లి దర్శన ఆంతర్యం తెలుసుకొనండి -- సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద నాథ వరదరాజ స్వామి వారి ఆలయ దర్శనం సద్గురువుల కంచి యాత్ర 2019 part 2 6 years ago 6 years ago 6 years ago 6 years ago ఫాల్గుణ పౌర్ణమి పౌర్ణమి అభిషేకం , విశిష్ఠ పూజ తెనాలి గురుస్థాన్ పౌర్ణమి నాడు అమ్మవారి అనుగ్రహం సద్గురువుల దర్శనము తో , సద్గురు ఆశీర్వాదాలలో సునాయాసము లభించును సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద నాథ జై సద్గురు శ్రీ సద్గురు! ... See more 6 years ago Kanchi Sankara Matam Prathama Samvatsara (First Annual) Aradhana of HH Pujyashri Jayendra Saraswati Shankaracharya Swamigal was performed today (19 March. 2019) at the holy precincts of His Brindavanam. Veda Parayanam, Vidwat Sadas, Japam- homam, spiritual discourses were performed. Teertha Narayana Puja was performed. HH Pujyashri Shankara Vijayendra Saraswati Shankaracharya Swamigal offered the Silver Kavacham to the Adhistanam. Prasadam from Sri Venkateswara Swamy Devasthanam, Tirupati and other temples were offered to the Adhistanam. Sampradaya Bhajans were rendered. ... See more 6 years ago 6 years ago సద్గురు సంధ్యావందనం - పరమాచార్య వైభవం చెన్నై ఎయిర్ పోర్ట్ లో సద్గురువుల సాయం సంధ్యావందనం #పరమాచార్య వైభవం #సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద నాథ జై సద్గురు శ్రీ సద్గురు! 6 years ago దంపతి పూజ సద్గురు దంపతులు ఇటీవల మధురై, రామేశ్వరం,ద్వారక, సోమనాథ్, జంబుకేశ్వరం,సంగమ స్నానాలు, కంచి... ఇత్యాది తీర్థయాత్రలు ముగించుకుని.. వారి స్వగృహము నందు సద్గురువుల ప్రథమ సోదరి దంపతులకు దంపతి పూజ చేసుకొనిరి #సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద నాథ జై సద్గురు శ్రీ సద్గురు! ... See more 6 years ago Ekambreswara Swamy Rathostavam Kanchipuram After completing Shivaratri celebrations huge Radhotsavam of Sri Ekaamreswara nadha swamy Elavarkuzhali amba sametha Ekambaranathar adhikaranandi vahanam Sree Sankara Vijayendra Saraswati swami honors views and offers flowers, fruits etc. to Ekambreswara during the utsavam in front of Sree Matam Hara hara Sankara! 6 years ago A divine day at Sree Matam Kanchipuram Sree Sankara Vijayendra Saraswati swami addresses veda pandits gathering Swamiji talks about kanchipuram sakthipeetam in hindi. Swamiji also introduces greatness of Sree Krishna sastry ji , pareekshaadhikari, veda pandit, salakshana ghanapati, Mylapore sanskrit college professor. completed Tarka nyaya vyakarana and vidyaranyabhashyam. Sastry ji donated all of his possessions to teach veda Praneeth Bodduupalli, second son of sadguru Subrahmanyananda natha visited Sree matam to offer humble bhiksha vandanam on behalf of sadguru to Sree Sankara Hara Hara Sankara ! ... See more 6 years ago Kanchi Yatra - Part 1 Ekambreswara Swamy Temple Sadguru Sree Venkata Subrahmanyananda natha 6 years ago శివరాత్రి అభిషేకం Feb 4th 2019 సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద నాథ 6 years ago Pride of Women Blessings from Sadguru for being inspiration and motivation to with your dedication and best performance Sadguru Sree Venkata Subrahmanyananda natha 6 years ago Subhash chandra bose - the real force behind British quit India Patriotism being lived and loved all the time, -- Sadguru Sree Venkata Subrahmanyananda natha 6 years ago మహాశివరాత్రి జపయోగం - సద్గురు అనుగ్రహం మహాశివరాత్రి అత్యంత పుణ్యప్రదం పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునే సులభోపాయాన్ని సద్గురువులు సూచించారు ఇటువంటి పుణ్యకాలాన్ని ధర్మజాగరణతో సద్వినియోగం చేసుకోవాలని సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద నాథ బోధించారు ఓం నమః శివాయ సద్గురు సర్వేశ్వరాయ శివాయ నమ: ఓం ! ... See more 6 years ago Sadguru's trip to Porbandar - Gandhi's house Mool Dwaraka Lake Lakota - Jamnagar Gujarat « ‹ 9 of 11 › »